జిల్లా షెడ్యూల్డు కులముల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్

జిల్లా షెడ్యూల్డు కులముల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్.. భద్రాద్రి కొత్తగూడెం - శ్రీమతి పి. విజయ లక్ష్మి, కార్య నిర్వాహక సంచాలకులు (I/C) గా బాధ్యతలులో చేరిన సమాచారం సమర్పించుట -గురించి. జిల్లా కలెక్టర్ /చైర్మన్, జిల్లా షెడ్యూల్డు కులముల సహకార అభివృద్ధి సంస్థ, భద్రాద్రి కొత్తగూడెం వారి ఉత్తర్వులు అనుసరించి శ్రీమతి పి. విజయ లక్ష్మి, జిల్లా షెడ్యూల్డు కులముల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్., భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నందు కార్య నిర్వాహక సంచాలకులు (I/C) గా నియామకమై శ్రీయుత జిల్లా కలెక్టర్ / చైర్మన్ సమక్షములో విధులలో చేరి నేటి వరకు విధులలో ఉన్న శ్రీ ఆర్....