గట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మేదిక తనిఖీ డిప్యూటీ డిఎంహెచ్వో

జోగులాంబ గద్వాల 29 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- డీఎంహెచ్వో - డా. సంధ్యా కిరణ్మయి ఆదేశాల మేరకు జిల్లా ఉప వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. అజ్గర్ అలీ గట్టు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ఆకస్మికంగ తనిఖీ చేశారు. ఈ సందర్భంగ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని OP- సేవలు, సిబ్బంది హాజరు, రోగులకు అందుతున్న వైద్య సేవలు, మందుల నిల్వలు, మందుల వినియోగ వివరాలు, వివిధ రిజిస్టర్లు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను ఆయన పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి రోగికి ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారం మెరుగైన వైద్య సేవలు అందేల సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం అమలు...