ఇద్దరు మున్సిపల్ సిబ్బంది సస్పెన్షన్.

అలంపూర్. మున్సిపాలిటీలో విస్తరణలో భాగంగా మహాత్మ గాంధీ విగ్రహాన్ని తొలగించారు. మునిసిపల్ కమిషనర్ అనుమతి లేకుండా శానిటేషన్ రెవిన్యూ ఇన్స్పెక్టర్, డ్రైవర్ మహాత్మా గాంధీ విగ్రహాన్ని మరో ప్రాంతానికి తరలించి వేశారు. మహాత్మా గాంధీవిగ్రహాన్ని భద్రపరచకుండా వీధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరినీ సస్పెండ్ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ రాజేష్ తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం వహించవద్దన్నారు.