డ్రగ్స్ మహమ్మారిపై ఉక్కుపాదం.. యువత భవిష్యత్ రక్షణే లక్ష్యం

ముఖ్యమైన పాయింట్స్:తెలంగాణ ఈగల్ ఫోర్స్ నషా ముక్త్ భారత్ దిశగా సమష్టి కార్యాచరణకు పిలుపు – యాంటీ డ్రగ్ హెల్ప్‌లైన్ 1908పై విస్తృత అవగాహన డ్రగ్స్ కేసుల దర్యాప్తు, యాంటీ డ్రగ్ స్క్వాడ్ల పనితీరుపై ప్రత్యేక సమీక్ష – జిల్లాలో మరింత పటిష్టంగా చర్యలు జోగుళాంబ గద్వాల 29 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి. జిల్లా కేంద్రంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో మంగళవారం తెలంగాణ ఈగల్ ఫోర్స్ ఆధ్వర్యంలో డ్రగ్స్ నియంత్రణ, నివారణ చర్యలపై ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. యువత, విద్యార్థులు మాదకద్రవ్యాల బారిన పడకుండా ముందస్తు చర్యలు చేపట్టడం, డ్రగ్స్ వినియోగం మరియు అక్రమ రవాణాను అరికట్టడం, నషా ముక్త్ భారత్ లక్ష్య...