భూ సమస్యల శాశ్వత పరిష్కారమే రీసర్వే ప్రక్రియ లక్ష్యం
రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెవెన్యూ, భూ రీసర్వే, ఇందిరమ్మ ఇండ్లు, తదితర అంశాలపై ఉమ్మడి జిల్లా స్థాయిలో సమీక్ష సమావేశం. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించడం జరుగుతుంది .. తెలంగాణ రాష్ట్రంలో గుడిసెలు లేని రాష్ట్రంగా ప్రజాపాలనలో సాధ్యం చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వే ప్రక్రియ భూ సమస్యలన్నింటికీ శాశ్వత పరిష్కారం చూపే మార్గమని రాష్ట్ర మంత్రివర్యులు రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ... ఈరోజు వనపర్తి ఐడీఓసీ సమావేశ మందిరంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పరిధిలోని రెవెన్యూ, గృహ నిర్మాణం, భూముల...