నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలి: ప్రజావాణిలో వినతి
ములుగు, సెప్టెంబర్ 28: రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలని కోరుతూ ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం అందజేశారు. భూమిలేని పేద కుటుంబాలకు సొంత ఇంటి కల నెరవేర్చేలా అర్హులను గుర్తించి ఇంటి స్థలాలు మంజూరు చేయాలని అధికారులను కోరారు.ప్రభుత్వం చేపడుతున్న ప్రజావాణి కార్యక్రమాన్ని వినియోగించుకుని ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తున్నారని అధికారులు తెలిపారు. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇంటి స్థలాలు అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు పేర్కొంటున్నారు. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన గుడిసేవ కమల పుష్పావతి మరియు రాజ్యలక్ష్మి అలాగే పలువురు ప్రజావాణి అధికారికి ఇంటి స్థలం కోసం దరఖాస్తు...