క్రీడల్లో బ్రైట్ స్టార్ స్కూల్ విద్యార్థుల ఘన విజయ.
జోగులాంబ గద్వాల 28 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లా స్థాయికి ఎంపిక(District Selection) స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో చిన్న తాండపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అండర్ 14 ఇయర్స్ బాయ్స్ విభాగం లో ఖో ఖో లో మొదటి బహుమతి మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మేడికొండ లో అండర్ 17 ఇయర్స్ బాయ్స్ విభాగం ఖో ఖో లో మొదటి బహుమతి సాధించి మండల స్థాయి క్రీడా పోటీలలో బ్రైట్ స్టార్ స్కూల్ (Bright Star School) విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనబరిచి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నారు. మండల స్థాయిలో అత్యుత్తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించిన...