అంగన్వాడీ టీచర్లకు సన్మానం బిజెపి నాయకులు
జోగులాంబ గద్వాల 28 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఎర్రవల్లి మండలం వేముల గ్రామం లొ బీజేపీ మండలం అధ్యక్షులు జగదీష్ రెడ్డి అధర్యం లో అంగన్వాడీ టీచర్స్ కి సన్మానం సమాజం లో అంగన్వాడి టీచర్స్ బాధ్యత కీలకం. “మోదీజీ – సంవత్సరాల సేవా సంకల్ప్ అభియాన్” లో భాగంగా అంగన్ కే ఉత్సవ్ కార్యక్రమం లొ చిన్నారులకు స్వీట్స్ టీచర్స్ కు సన్మాన కార్యక్రమం జరిగింది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అంగన్వాడీ కేంద్రాల ద్వారా మహిళలు, పిల్లలు, గర్భిణులు, బాలింతలకు వివిధ సేవలు అందిస్తున్నది. 36 రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల్లో పోషకాహారం మరియు అంగన్వాడీ సేవలు అందుబాటులో ఉన్నాయి అన్నారు. 14 లక్షలకు...