దేశ వ్యాప్తంగా జరిగే బ్యాంక్ ఉద్యోగుల సమ్మె కు సీఐటీయూ మద్దతు

ముఖ్యమైన పాయింట్స్:నెమ్మాది వెంకటేశ్వర్లు సీఐటీయూ జిల్లా కార్యదర్శి సూర్యాపేట టౌన్ :వారానికి ఐదు రోజులు పని విధానాన్ని అమలు చేయాలని పీ ఎల్ ఐ (ప్రోడక్టివిటీ లింక్డ్ ఇన్సెంటివ్ ) పధకం అమలులో ఏకపక్ష ధోరణి ని వ్యతిరేకి స్తూ 12వ, వేతన ఒప్పందం లోని మిగిలిన డిమాండ్ లను పరిష్కరించాలని సెప్టెంబర్ 28,29,30 తేదీల్లో జరగనున్న మూడు రోజుల సమ్మె కు సీఐటీయూ సంపూర్ణ మద్దతు ఇస్తుందని సీఐటీయూ జిల్లా కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు తెలియ జేశారు. ఆదివారం నాడు సీఐటీయూ కార్యాలయం లో జరిగిన విలేకర్ల సమావేశం లో మాట్లాడుతూ దేశ ఆర్ధిక వ్యవస్థకు వెన్నముకగా ఉన్న ప్రభుత్వ బ్యాంకింగ్ రంగాన్ని శరవేగంగా...