కౌన్సిలర్ కుంభం రాజేందర్‌కు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి పరామర్శ
ప్రమాదంలో గాయపడిన కౌన్సిలర్ కుంభం రాజేందర్‌కు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి పరామర్శ Suryapet town:- ఇటీవల ప్రమాదవశాత్తు గాయపడిన సూర్యాపేట మున్సిపాలిటీ 32వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ కుంభం రాజేందర్ ని పరామర్శించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి. ఈ సందర్భంగా రాజేందర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షించారు. ధైర్యంగా ఉండాలని, అవసరమైన సహాయం అందించేందుకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని కొప్పుల వేణారెడ్డి తెలిపారు. వారి వెంట మున్సిపల్ కౌన్సిలర్ బైరు శైలేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ షేక్ అబ్దుల్ కరీం, బాలెంల మాజీ సర్పంచ్ రామసాని రమేష్, జిల్లా...