మున్నూరు కాపు సంఘం ట్రస్ట్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా గాలి శ్రీనివాస్ ఎన్నిక మున్నూరుకాపు ట్రస్ట్ సర్వ సభ్య సమావేశం ఆది వారం పట్టణంలోని దురాజ్ పల్లి గుట్ట వెనుక గల ట్రస్ట్ భవనంలో జరిగింది. ఈ సమావేశంలో 2026-2028 సంవత్సర కాలానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.ఎన్నికల నిర్వహణ బాధ్యతను ట్రస్ట్ సభ్యులు పెద్దిరెడ్డి గణేష్, పెద్దిరెడ్డి రాజా,మండారపు దశరధ రామా రావు ల ఆధ్వర్యంలో నిర్వహించారు.గౌరవ సలహాదారుగా,ఉప్పు. శ్రీనివాసరావు గౌరవ అధ్యక్షులుగా మిర్యాల కృష్ణమూర్తి అధ్యక్షులుగా గాలి.శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా రామసాని శ్రీనివాస్ నాయుడు ఉపాధ్యక్షులుగామట్టపల్లి రాధాకృష్ణ, తోట నర్సయ్య సహాయ కార్యదర్శులుగా డేగల. కృష్ణ, తూతుకు మోహన్ రావు కోశాధికారిగా పిట్టల వెంకటేశ్వర్లు ఎన్నికయ్యారు....