వరద గోదావరి లో సైతం శాంతించమని కోరుతూ భద్రాద్రిలో సమర్పించిన గోదావరి హారతి
గోదావరి తీరాన నదిహారతి విశిష్టతను వివరించిన, భద్రాద్రి బ్రాహ్మణ పురోహితుల సంఘం అధ్యక్షులు రామవజ్జల రవికుమార్ తెలంగాణ వార్త సెప్టెంబర్ 27 జిల్లా స్టాపర్.టెంపుల్ టౌన్ భద్రాచలం:- భద్రాచలం దివ్య క్షేత్రంలోని పుణ్య గోదావరి స్నాన ఘట్టాల వద్ద నిర్వహిస్తున్న గోదావరి హారతి భద్రపత బహుళ పాడ్యమి మహాలయ పితృపక్షాలు జరుగుతున్న పవిత్రమైన రోజులు కావడంతో గోదావరి మాతకు శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి పితృదేవతలకు హారతులు సమర్పించడం జరిగిందని పురోహితులు రామా వజ్జల రవికుమార్ అన్నారు. ఆదివారం నాడు సాయంత్రం శ్రీ సీతారామచంద్రస్వామి దివ్య క్షేత్రం భద్రాచలంలోని గోదావరి కరకట్ట ప్రదేశాలలో జరిగిన నదీహారతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన భక్తులను...