బీసీ అనే పదమే అడ్డమా..?

ముఖ్యమైన పాయింట్స్:కొండా లక్ష్మణ్ బాపూజీకి అధికారిక నివాళులు ఎప్పుడు? తెలంగాణ కోసం జీవితాంతం పోరాడి, మంత్రి పదవిని సైతం త్యజించిన మహనీయుడు, స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి గద్వాల జిల్లా కేంద్రంలో అధికారికంగా నివాళులు నిర్వహించాలని బీసీ వర్గాలు, ప్రజలు కోరుతున్నారు. జోగులాంబ గద్వాల 27 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల పట్టణంలోని ఈదమ్మ గుడి సమీపంలో వ్యవసాయ మార్కెట్ (గంజి) వద్ద సుమారు మూడు సంవత్సరాల క్రితం కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మున్సిపల్ అనుమతులు, కౌన్సిల్ తీర్మానం వంటి ప్రక్రియలు పూర్తయ్యాయని, అప్పట్లో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విగ్రహాన్ని ప్రారంభించారని నిర్వాహకులు తెలిపారు. అయినప్పటికీ...