చాకలి ఐలమ్మ సేవలు విశ్వజనీనం సమాజానికే ఆదర్శం: ఎమ్మెల్యే జారె

అశ్వారావుపేట :- వీర వనిత చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా అశ్వారావుపేట రింగ్ రోడ్ సెంటర్‌లో ఘనంగా విగ్రహావిష్కరణ చేసిన గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ గారు సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ గారి పోరాట పటిమ ఆమె సేవలు కేవలం ఒక వర్గానికి లేదా ఒక కులానికి మాత్రమే పరిమితం కాదని ఆమె సమాజం మొత్తానికి ఆదర్శప్రాయురాలని కొనియాడారు మండల రజక సంఘం ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన నిర్వాహకులను ప్రసంచించారు నాటి నిరంకుశ పాలనకు భూస్వామ్య దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తన భూమి కోసం హక్కుల కోసం ఆమె చేసిన వీరోచిత పోరాటమే నేడు సామాన్య ప్రజలందరూ ఆత్మగౌరవంతో జీవించడానికి వ్యవసాయం...