టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ షేక్ చాంద్ పాషా

ముఖ్యమైన పాయింట్స్:– ఎన్‌ఆర్‌ఐ సెల్ చైర్మన్ బి. వినోద్ కుమార్ భేటీ తెలంగాణ ఎన్నారీల పెండింగ్ పరిహారం, న్యాయపరమైన అంశాలపై చర్చ హైదరాబాద్: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) ఎన్‌ఆర్‌ఐ సెల్ కన్వీనర్ షేక్ చాంద్ పాషా, బుధవారం తెలంగాణ ప్రజా భవన్‌లో టీపీసీసీ ఎన్‌ఆర్‌ఐ సెల్ చైర్మన్, మాజీ ఐఎఫ్‌ఎస్ అధికారి మరియు మాజీ అంబాసిడర్ బి. వినోద్ కుమార్ను కలిసి తెలంగాణ ఎన్నారీలకు సంబంధించిన పలు సమస్యలపై చర్చించారు. ప్రత్యేకంగా గల్ఫ్ దేశాల్లో పనిచేస్తూ ప్రమాదాలకు గురైన వారు, మరణించిన వారి కుటుంబాలకు రావాల్సిన పరిహారం మరియు ఇతర న్యాయపరమైన బకాయిలు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న అంశాలను షేక్ చాంద్...