ఎన్నికల వ్యవస్థపై ఆరోపణలు ప్రజాస్వామ్యానికి తీవ్ర ఆందోళనకరం

ముఖ్యమైన పాయింట్స్:సిపిఐ జిల్లా కార్యదర్శి బి ఆంజనేయులు ఈసీఐపై సమగ్ర విచారణకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం కావాలి ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి: సీపీఐ జోగులాంబ గద్వాల 26 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల. ఎన్నికల వ్యవస్థపై వస్తున్న ఆరోపణలు ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని సీపీఐ జిల్లా కార్యదర్శి బి. ఆంజనేయులు అన్నారు. శనివారం నాడు స్థానిక సిపిఐ జిల్లా కార్యాలయం గద్వాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తక్షణమే ఎన్నికల ప్రధాన కార్యదర్శి జ్ఞానేశ్కుమార్ తనపై వస్తున్న ఆరోపణలకు బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని...