రవి మహల్ నందు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చే గోమాత మహత్యం పై ఆధ్యాత్మిక ప్రవచనం

ముఖ్యమైన పాయింట్స్:సూర్యాపేట సేవ మరియు ఆధ్యాత్మిక మిత్ర మండలి అద్యక్షులు బొమ్మిడి అశోక్ సూర్యాపేట సూర్యాపేట సేవ మరియు ఆధ్యాత్మిక మిత్ర మండలి ఆధ్వర్యంలో అక్టోబర్ ఒకటవ తేదీ సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు సూర్యాపేట రవి మహల్ నందు ప్రముఖ ప్రవచన కర్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు చే గోమాత మహత్యంపై ఆధ్యాత్మిక ప్రవచనం కార్యక్రమం నిర్వహించ బడుతుందని సూర్యాపేట సేవ మరియు ఆద్యాత్మిక మిత్రమండలి అద్యక్షులు బొమ్మిడి అశోక్ అన్నారు. ఈ కార్యక్రమం ఖచ్చితంగా సమయానికి ప్రారంభం అవుతుంది , కాబట్టి పట్టణ ప్రజలు ముందుగానే సభా వేదికకు చేరుకోవాలని తెలిపారు. పైన హాలు నిండిన తర్వాత ఎట్టి...