ప్రపంచ చెవిటి దినోత్సవం సందర్భంగ ప్రత్యేక వైద్య ఆరోగ్య శిబిరం
ముఖ్యమైన పాయింట్స్:ప్రత్యేక అవసరాలు ఉన్న వారికి నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం. డిఎంహెచ్వో డా. సంధ్యా కిరణ్మయి. జోగులాంబ గద్వాల 26 సెప్టెంబర్ 226 తెలంగాణవార్తా ప్రతినిధి:- ప్రపంచ చెవిటి దినోత్సవం సందర్భంగ జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ (DLSA) ఆధ్వర్యంలో, సివిల్ జడ్జి నిషిక పోద్రుదే సమన్వయంతో చెవిటి మరియు మూగ విద్యార్థుల కోసం శనివారం ప్రత్యేక వైద్య ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. జోగులాంబ గద్వాల్ పట్టణంలోని రాఘవేంద్ర కాలనీలో ఉన్న *రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ (రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ సొసైటీ ఫర్ ది బ్లైండ్)*లో ఈ శిబిరాన్ని నిర్వహించారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖకు చెందిన వైద్యురాలు,...