ప్రపంచ హృదయ దినోత్సవానికి ముఖ్య అతిథిగా కలెక్టర్‌ను ఆహ్వానించిన
ముఖ్యమైన పాయింట్స్:వడ్డేపల్లి శ్రీనివాసులు, మున్సిపల్ చైర్మన్ మంజుల ధర్మ, కౌన్సిలర్ డాక్టర్ విజయభాస్కర్ జోగులాంబ గద్వాల 26 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్తా ప్రతినిధి:- వడ్డేపల్లి. మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు జమ్మలమడుగులో ఈ నెల 29న ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రాథమిక పాఠశాలలో డాక్టర్ విజయ్ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఏఐ స్టెతస్కోప్ హార్ట్ చెకప్ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ని బీసీ సీనియర్ నాయకులు, మాజీ జడ్పీటీసీ వడ్డేపల్లి శ్రీనివాసులు, మున్సిపల్ చైర్మన్ మంజుల ధర్మ కలిసి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో ఉపయోగించనున్న AI స్టెతస్కోప్‌ను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. హృదయ సంబంధిత ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించేందుకు ఆధునిక సాంకేతిక...