ఇటిక్యాల మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

జోగులాంబ గద్వాల 26 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- ఇటిక్యాల . మండలం కేంద్రం ఇటిక్యాల గ్రామం లోని ఐలమ్మ (దిమ్మె కట్ట) దగ్గర మై రాముడు ఎక్స్ ఆర్మీ ముఖ్యఅతిథిగా చాకలి కృష్ణ మరియు చాకలి మౌలాలి ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా జరుపుకున్నారు. ఎక్స్ ఆర్మీ మై రాముడు మాట్లాడుతూ నాటి నిజాం నిరంకుశత్వం భూస్వాముల అనిచివేత మరియు జమిందార్ల దోపిడీని వ్యతిరేకిస్తూ తెలంగాణ పోరాటంలో అమరత్వం శక్తిగా నిలిచిన వీరనారి. జమీందారులు ఏ భాష ఉపయోగిస్తే ఆ భాష ఉపయోగించిన వీరనారి చాకలి ఐలమ్మ అమర్ రహే అమర్ రహే అని నినాదాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో...