తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కార స్వరం..
ముఖ్యమైన పాయింట్స్:తెలంగాణ సోయికి నిలువెత్తు నిదర్శనం.. చాకలి ఐలమ్మ... చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి నివాళులర్పించిన బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి బాసు హనుమంతు నాయుడు _ జోగులాంబ గద్వాల 26 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల. నియోజకవర్గం ధరూర్ మండల కేంద్రంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు, బహుజన ఆత్మ గౌరవ ప్రతీక, వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పార్టీ శ్రేణులతో కలిసి,బాసు హనుమంతు నాయుడు పూలమాలవేసి నివాళులర్పించారు.. అనంతరం,చాకలి ఐలమ్మ కమిటీ సభ్యులు వారిని శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి రాచరిక పాలనలో,తెలంగాణ రైతాంగ న్యాయమైన హక్కులకోసం, ధిక్కార...