బీఎస్పీ గోడపత్రికలు విడుదల

బహుజనులపై దాడులు ఆగాలంటే బహుజనులు పాలకులు కావాలి మాన్యశ్రీ కాన్సీరామ్ వర్ధంతి సభ గోడపత్రికలు విడుదల పార్లమెంట్ ఇంచార్జి మాసన్న జిల్లా అధ్యక్షులు మణి కుమార్ జోగులాంబ గద్వాల 25 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధిగద్వాల. జిల్లా కేంద్రం) అక్టోబర్ 9న బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాదులో జరిగే బహుజన రాజ్యాధికార సమరభేరిని విజయవంతం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ పార్లమెంట్ ఇంచార్జి మాసన్న జిల్లా అధ్యక్షుడు మణికుమార్ కోరారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రంలోని సంబంధిత గోడపత్రికలను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్రం వచ్చి 79 ఏళ్లు పూర్తి చేసుకుని అడుగుపెట్టిన రాజ్యాంగ మమల్నికొచ్చి 76 ఏళ్లు...