80 ఫీట్లు రోడ్డు ఉన్నచోటే ఆర్ఓబి

సెకండ్ రైల్వే గేట్ వద్ద కాకుండా, కిలోమీటర్ 186/6-7 వద్ద గల 80 అడుగుల రోడ్డులోనే నిర్మాణం.. స్థానికులు ఎవరు ఆందోళన చెందవద్దు.. డికె.స్నిగ్ద రెడ్డి .. జోగులాంబ గద్వాల 25 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల పట్టణంలోని డికె.బంగ్లా లో ఏర్పాటు చేసిన విలేరుల సమావేశంలో జిల్లా యువ నాయకురాలు డికె. స్నిగ్ద రెడ్డి మాట్లాడుతూ. రెండవ రైల్వే గేటు దగ్గర ఆర్ఓబి నిర్మిస్తామని వచ్చిన వాటిని నమ్మవద్దని 80 ఫీట్ల రోడ్డు ఉన్నచోటే ఆర్ఓబి నిర్మించడం జరుగుతుందని బిజెపి పార్టీ యువ నాయకురాలు డికె. స్నిగ్ధ రెడ్డి తెలిపారు. మహబూబ్నగర్ పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణమ్మ ఆదేశాల మేరకు రైల్వే...