భగవాన్ అనంత పద్మనాభ స్వామి వ్రతంలో పాల్గొన్న మాజీ జడ్పీటీసీ,బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి

_ బాసు శ్యామల హనుమంతు నాయుడు _ జోగులాంబ గద్వాల 25 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి. ధరూర్ మండలం పెద్ద చింతరేవుల గ్రామంలో శ్రీ ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో పెద్ద చింతరేవుల అన్నప్రసాద ట్రస్ట్ సత్రంలో చాతుర్మాస దీక్షల ముగింపు కార్యక్రమంలో భాగంగా ఉడిపి పలిమార్ మఠం పీఠాధిపతులు శ్రీ 1008 శ్రీ విద్యాధీశ తీర్థ శ్రీపాదులు వారు,విద్యారాజేశ్వర తీర్థ శ్రీపాదులు వారిచే నిర్వహించిన భగవాన్ శ్రీ అనంత పద్మనాభ స్వామి వ్రతం కార్యక్రమంలో పాల్గొని, ఆంజనేయ స్వామి వారికి అభిషేకం మరియు మూల రాములవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.... అనంతరం, _ బాసు శ్యామల హనుమంతు నాయుడు ని పీఠాధిపతులు ఆంజనేయ...