విగ్రహాల నిమజ్జనల ను పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్, సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట.

భద్రాచలం పుణ్య గోదావరిలో గణపతి విగ్రహాల నిమజ్జనల ను పర్యవేక్షిస్తున్న జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్. సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట. భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణకు పటిష్ట చర్యలు: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, ఐపీఎస్ తెలంగాణ వార్త సెప్టెంబర్ 24 జిల్లా స్టాపర్ టెంపుల్ టౌన్ భద్రాచలం. భద్రాచలం కరకట్ట వద్ద పుణ్య గోదావరి నదిలో నిర్వహించనున్న గణేష్ నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి చేపట్టిన భద్రతా, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ గురువారం నాడు సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో పాటు సంబంధిత శాఖల అధికారులతో కలిసి పర్యవేక్షించారు. వర్షాకాలం నేపథ్యంలో నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి జాప్యం,...