నిర్మించిన వారానికే కుంగిన విద్యుత్ దిమ్మె

తిరుమలగిరి 25 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- సంబంధిత విద్యుత్తు అధికారులు కాంట్రాక్టర్ నిర్లక్ష్యం మూలంగా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని 11వ వార్డులో అప్పారావు ప0తులు ఇంటి వద్ద నిర్మించిన విద్యుత్ గద్దె వారం రోజుల కాకముందే నాసిరికంగా నిర్మించడం మూలంగా కుంగిపోయింది దీంతో ఏ క్షణాన కిందపడి ప్రమాదం జరిగే అవకాశం ఉందని ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు , బుధవారం రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ఒకపక్కకు ఓరగడం మూలంగా ఏ క్షణాన కిందపడి ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రజలు తెలిపారు ఈ మూల మీద నుండి ప్రతినిత్యం స్కూలు వ్యాన్లు ట్రాక్టర్లు ప్రయాణికుల ఆటోలు...