విజయకృష్ణ మల్టీస్పెషాల్టి ఆసుపత్రిలో అన్ని రకాల ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు

అన్ని రకాల ఇన్సూరెన్స్ కంపెనీల క్యాష్ లెస్ వైద్య సదుపాయాలు సూర్యాపేట లో గత 30 సంవత్సరాలుగా వైద్య రంగంలో అన్ని రకాల సౌకర్యాలతో కూడిన సేవలను ప్రజలకు అందిస్తున్న శ్రీ విజయ కృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి మరింతగా తమ వైద్య సేవలను విస్తరించింది. ఇప్పటికే ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం, ఆరోగ్యశ్రీ, జర్నలిస్టుల ఆరోగ్య పథకం తదితర సేవలు ప్రజలకు అందించడంలో భాగంగా తాజాగా తెలంగాణ ప్రభుత్వం కొత్త ఉద్యోగుల ఆరోగ్య పథకం విభాగం కింద ప్రభుత్వ ఆసుపత్రులకు అనుమతులు ఇచ్చిన విధంగానే సూర్యాపేట విజయ కృష్ణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి కూడా అనుమతి ఇచ్చిందని నిర్వాహకులు, సీనియర్ డాక్టర్లు డాక్టర్...