పుట్టి పెరిగిన గ్రామం లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం నా యొక్క బాధ్యతగా భావిస్తున్నాను

ముఖ్యమైన పాయింట్స్:రాష్ట్ర పౌరసరఫరాలు మరియు నీటిపారుదల శాఖ మాత్యులు నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి పుట్టి పెరిగిన గ్రామం లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసుకోవడం నా యొక్క బాధ్యతగా భావిస్తున్నానని రాష్ట్ర పౌరసరఫరాలు మరియు నీటిపారుదల శాఖ మాత్యులు నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బుధవారం తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ తో కలిసి తిరుమలగిరి మండలం తాటిపాములలో రూ.5 కోట్ల సీఎస్‌ఆర్ నిధులతో జెడ్పీ హైస్కూల్ బలోపేతం పనులకు, రూ.2 కోట్ల జెన్ కో నిధులతో ప్రైమరీ స్కూల్ బలోపేతం పనులకు శంకుస్థాపన చేశారు. తదనంతరం రూ.16 కోట్లతో యశ్వంత్‌పూర్ వాగుపై నిర్మిస్తున్న చెక్‌ డ్యామ్‌– కమ్‌– బ్రిడ్జి పనులను పరిశీలన...