కోదాడ పెద్దచెరువు వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన ఎస్పి నరసింహ

- నిమజ్జన కార్యక్రమానికి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు. - శోభాయాత్రలో యువత సంయమనం పాటించాలి – డీజేలు, బాణసంచాకు అనుమతి లేదు. - అన్ని శాఖల సమన్వయంతో నిమజ్జనాలు ప్రశాంతంగా పూర్తిచేయాలి: -...జిల్లా ఎస్పీ నరసింహ బుధవారం నిర్వహించనున్న గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమాన్ని పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ మంగళవారం కోదాడ పట్టణంలోని పెద్దచెరువు వద్ద ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా నిమజ్జన కేంద్రం వద్ద చేపట్టిన భద్రతా ఏర్పాట్లు, విగ్రహాలు వచ్చే మార్గాలు, వాహనాల రాకపోకలు, పార్కింగ్, విద్యుత్ మరియు లైటింగ్ ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు. నిమజ్జన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా...