మూసి నీటిని విడుదల చేయాలి
ముఖ్యమైన పాయింట్స్:కలెక్టరేట్ వద్ద రైతుల ధర్నాఅదనపు కలెక్టర్ కు వినతిపత్రం అందజేత సూర్యాపేట: సూర్యాపేట మండల పరిధిలోని తాళ్లకాంపాడు, పెన్ పహాడ్ మండల పరిధిలోని సింగిరెడ్డిపాలెం గ్రామాలకు చెందిన రైతులు మూసి ప్రాజెక్టు పరిధిలో 36, 37, 38, 40, తూముల కింద సుమారు 300 ఎకరాల వరి పొలాలను సాగు చేశామని కానీ మూసి నీరు రాక పొలాలు ఎండిపోతున్నాయని మంగళవారం మూసి నీటిని విడుదల చేయాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. అనంతరం అదనపు కలెక్టర్ హరి సింగ్ కు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవక ఎల్ నినో ప్రభావంతో కుంటల్లో, చెరువుల్లో నీళ్లు...