ముందస్తు అరెస్టులు.
బీజేపీ నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేయించడం సిగ్గుచేటు. కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వానికి నిదర్శనం. ఇటిక్యాల మండలం బిజెపి పార్టీ అధ్యక్షులు అబ్దుల్లా. జోగులాంబ గద్వాల 22 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతి నిధి:- జోగులాంబ గద్వాల జిల్లా జీవనాడి అయిన జూరాల ప్రాజెక్టు వద్ద పరిస్థితులను పరిశీలించి, రైతుల సమస్యలను తెలుసుకునేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు పర్యటించనున్న సందర్భంగా బీజేపీ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుని ముందస్తు అరెస్టులు చేయించడం తీవ్రంగా ఖండిస్తున్నాము. ముందస్తు అరెస్టైన బీజేపీ నాయకులు * ఇటిక్యాల మండల అధ్యక్షులు షేక్ అబ్దుల్లా * ఓబీసీ మండల అధ్యక్షులు కాశన్న నాయుడు * గజేంద్ర * జనార్ధన్ * నరేష్...