జూరాల ఆర్డీఎస్ నీటిని వెంటనే విడుదల చేయాలి.

ముఖ్యమైన పాయింట్స్:జిల్లా కలెక్టర్ ను కోరిన ఏఐసిసి కార్యదర్శి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ ఏ సంపత్ కుమార్. జోగులాంబ గద్వాల 22 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లాలో గత కొన్ని రోజులుగా సాగు నీటి కోసం జరుగుతున్న ఆందోళన నేపథ్యంలో ఈరోజు అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి డాక్టర్ ఎస్. ఏ. సంపత్ కుమార్ జిల్లా కలెక్టర్ ను కలిసి అలంపూర్ గద్వాల ప్రాంత రైతులు ఎల్నీనో ప్రభావం వల్ల వర్షాలు పడక రైతుల పంటలకు నీరు లేక ఎండిపోయే పరిస్థితీ వచ్చిందని ,జూరాల మరియు ఆర్డీఎస్ నుంచి సాగు నీటిని వెంటనే విడుదల చేసి అలంపూర్ గద్వాల ప్రాంత...