నాగారం మండలం MRPS MSP MSF నూతన మండల కమిటీల ఎన్నిక

నాగారం మండలం, సూర్యాపేట జిల్లా MRPS, MSP, MSF నూతన మండల కమిటీల ఎన్నిక సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వం కుల వివక్షత లేని సమాజం కోసం మందకృష్ణ మాదిగ ఉద్యమం బచ్చలకూరి వెంకటేశ్వర్లు మాదిగ, ఎమ్మార్పీఎస్–ఎంఎస్పీ జిల్లా ఇన్‌చార్జ్ MRPS వ్యవస్థాపకులు, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు తుంగతుర్తి నియోజకవర్గం, నాగారం మండల MRPS, MSP, MSF నూతన మండల కమిటీల ఎన్నిక సమావేశం MRPS సూర్యాపేట జిల్లా మాజీ కన్వీనర్ నాగారం మండల ఇన్‌చార్జ్, ఏపూరి రాజు మాదిగ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా MRPS , MSP సూర్యాపేట జిల్లా ఇన్‌చార్జ్ బచ్చలకూరి వెంకటేశ్వర్లు మాదిగ హాజరయ్యారు....