బుల్లెట్ ట్రైన్ పాత అలైన్మెంట్ నే కొనసాగించాలి..

ముఖ్యమైన పాయింట్స్:మాజీమంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్... సూర్యాపేటలో బుల్లెట్ ట్రైన్, రైల్వే కారిడార్ ఏర్పాటు సాధన సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొని మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రివర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి. ఆయనతో పాటు పాల్గొన్న అకిలపక్ష నేతలు, స్వచ్ఛందంగా బంద్ నిర్వహించి ర్యాలీలో పాల్గొన్న పట్టణ వ్యాపారస్తులు, అన్ని రంగాల ప్రజలు. మాజీమంత్రి జగదీష్ రెడ్డి కామెంట్స్... బుల్లెట్ ట్రైన్ పాత అలైన్మెంట్ నే కొనసాగించాలి.. ప్రస్తుత అలైన్మెంట్ తెలంగాణా కు ఏమాత్రం ఉపయోగం లేదు.. ఫ్యూచరే లేని ఫ్యూచర్ సిటీ నుండి బుల్లెట్ ట్రైన్ మార్గం ప్రతిపాదించడం ఎవరి కోసం.. చౌటుప్పల్ , సూర్యాపేట , కోదాడ...