గణేష్ నిమజ్జన శోభ యాత్ర ప్రశాంత వాతావరణములో నిర్వహించుకోవాలి
CC కెమెరాలతో శోభాయాత్ర నిరంతర పర్యవేక్షణ బుధవారం రోజున అన్ని గణేష్ విగ్రహాలు నిమజ్జనాలు పూర్తి చేయాలి. నిమజ్జన ప్రాంతాల్లో బారి క్రేన్లు గజ ఈతగాళ్ల ఏర్పాట్లు ఎల్ నినో ప్రభావంతో నీటి వనరులు తక్కువగా ఉన్నాయి, నీటిని కలుషితం చేయొద్దు. ప్రమాదాలకు దూరంగా ఉండాలి. ఎత్తైన విగ్రహాల తీసుకెళ్లే వారు మార్గం మధ్యంలో విద్యుత్ తీగలు గమనించాలి. 10 నిమిషాల్లో పోలీసు సేవలు అందేలా పెట్రో కార్, బ్లూ కోట్, హైవే పెట్రోలింగ్, బీట్ సిస్టమ్ బలోపేతం చేశాం. అత్యవసర సమయంలో పోలీస్ సేవలకు డయల్ 112 కు ఫోన్ చేయొచ్చు. కె.నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా. గణేష్ నవరాత్రులు జిల్లాలో అత్యంత...