గుప్త నిధుల కొరకు అక్రమ తవ్వకాల కోసం ప్రయత్నం
ముఖ్యమైన పాయింట్స్:–12 మంది అరెస్ట్ మరో వ్యక్తి పరారీ. పెన్‌పహాడ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అనాజిపురంలో ఒక పురాతన మరియు చారిత్రాత్మక దర్గా (మసీదు) లో 16.09.2026న రాత్రి వేళల్లో కొందరు వ్యక్తులు ఆ దర్గాలో దాగి ఉన్న గుప్త నిధి కోసం తవ్వకాలు జరుపుతున్నట్లు గమనించి నిధుల కోసం అక్రమంగా తవ్వకాలు చేస్తున్న కొంత మందిని గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పెన్‌పహాడ్ పోలీస్ వారు వెళ్ళి 16.09.2026న రాత్రి సుమారు 10:30 గంటలకు పురాతన మరియు చారిత్రక దర్గా వద్ద AP-16-DR-5256 నంబర్ గల కారు మరియు బైక్‌లలో వచ్చిన కొందరు వ్యక్తులు దర్గా ఆవరణలోకి చట్టవిరుద్ధంగా ప్రవేశించి, అక్కడ...