విఘ్నాలను తొలగించే దైవం గణనాధుడు : తిలక్

ఖమ్మం నగరంలో గణపతి మండపాలు భక్తులతో నిండి ఉన్నాయి. మండపాల నిర్వాహకులు అత్యంత భక్తితో కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు . గణపతి నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా నిర్వాహకులు అన్నదానాలు, సరస్వతి పూజలు, కుంకుమ పూజలు, పల్లకి సేవలు తదితర భక్తి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఖమ్మం నగరంలో ఈ రోజు పలు మండపాలలో స్వామివారిని దర్శించుకున్న ఖమ్మం నియోుక వర్గ 'A' బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు 3 టౌన్ కో- ఆర్డినేటర్ యర్రం బల గంగాధర్ తిలక్ ప్రజలందరు సుఖశాంతులతో ఆయురాగ్యాలతో జీవించాలని స్వామివారిని వేడుకున్నారు. అనంతరం నిర్వాహకులు ఏర్పాటుచేసిన అన్నప్రసాద వితరణను లాంచనంగా ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో గెల్లా కృష్ణ వేణి , DCC కాంగ్రెస్...