చెమట చుక్కే మా ఊపిరి... మా శ్రమే ఈ ఆసుపత్రికి జీవం! అనే పాట ఆవిష్కరణ

ఖమ్మం : వేలాది మంది హృదయాలను మేల్కొలిపి , కార్మిక లోకానికి ఆత్మస్థైర్యాన్ని నింపే ఒక శక్తివంతమైన పాటను ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో ఎస్.పి.ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కుర్రి సైదయ్య , నరేష్ ల చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది . ఈ సందర్భంగా చిన్న బోస్కో , పత్తిపాటి శ్రీనివాస రావు , శానిటేషన్ , పేషెంట్ కేర్ మరియు సెక్యూరిటీ ల భవిష్యత్తు కొరకు ఒక మంచి సాంగ్స్ ని విడుదల చేసినారు . ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న ఎస్ పి ఎస్ రాష్ట్ర కమిటీ ఉపాధ్యక్షులు మాతంగి అనిల్ కుమార్ ముందుండి నడిపించారు . అహర్నిశలు ఆసుపత్రి సేవల్లో...