రైతుల ధర్నాతో దద్దరిల్లిన జమ్మిచెడు

రైతులకు అండగా బిర్ఎస్ పార్టీ రైతులకు నీరు ఇచ్చేవరకు వరకు పోరాడుతాం... రైతులకు వెంటనే నీరు విడుదల చేయాలని,రైతులతో కలిసి,రోడ్డుపై బేటాయించి,ధర్నా చేసి,పెద్ద ఎత్తున నిరసన తెలిపిన మాజీ జడ్పీటీసీ బాసు శ్యామల హనుమంతు నాయుడు. జోగులాంబ గద్వాల 21 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి జిల్లా కేంద్రంలోని జమ్మి చెడు దగ్గర రైతులకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ... గద్వాల - కర్నూల్ ప్రధాన రహదారిపై పార్టీ శ్రేణులు రైతులతో కలిసి, వరి నాట్లను పట్టుకొని బేటాయించి,ధర్నా చేసి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు.... 24 గంటల్లోపు రైతులకు నీళ్లు ఇస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు...._ అంతక ముందు,...