బాలలందరు సురక్షితంగా ఉండాలి

జోగులాంబ గద్వాల 21 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త ప్రతినిధి. చిన్నిపాడు గ్రామము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ చైల్డ్ హెల్ప్ లైన్ 1098 ఆధ్వర్యంలో బాలల హక్కులు మరియు రక్షణ చట్టాల పట్ల అవగాహనా కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా డీసీపీవో నరసింహ మాట్లాడుతూ బాలలందరు స్వేచ్ఛయుత వాతావరణంలో పెరగాలి ఎందుకు బాలలకు హక్కులు ఉన్నాయి. బాలల హక్కులకు ఎవరైనా భంగం కల్పించినటలయితే చట్టం ప్రకారం శిక్షర్హులు అవుతారు. మీరందరు కూడా బాలలుగా మీ యొక్క బాధ్యత చదువుకోవడం. దానిని అందరు పూర్తిగా నిర్వర్తించాలి. ఎక్కడ కూడా చెడు వ్యాసనాలకు బానిస అవ్వకూడదు. నేటి యువత...