స్నేహితునికి ఆర్థిక సహాయం..ఎస్.ఎస్.సి 2003 బ్యాచ్

శాలిగౌరారం20 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల పరిధిలోని అంబారిపేట గ్రామానికి చెందిన కోటిలింగం అనే వ్యక్తికి గుండె సంబంధిత వ్యాధితో హాస్పిటల్లో చికిత్స పొందుతూ డిశ్చార్జి అయినందున విషయం తెలుసుకున్న తోటి స్నేహితులు స్నేహితుని ఓదార్చిన జెడ్పిహెచ్ఎస్ శాలిగౌరారం 2003 బ్యాచ్ సొసైటీ ఆధ్వర్యంలో 10వేల రూపాయల ఆర్థిక సాయం చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న మా స్నేహితులకు ఎల్లప్పుడూ మేము తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు.