త్రిమూర్తులు తెలుగు సినిమా ఉభయ తెలుగు రాష్ట్రల ప్రజల మార్పులకు మంచి నేతల ఎంపికకు శ్రీకారం కావాలి.
ముఖ్యమైన పాయింట్స్:ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు వడ్డే నవీన్ నటించిన ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు తెలుగు సినిమా ఉభయ తెలుగు రాష్ట్రల ప్రజల మార్పులకు మంచి నేతల ఎంపికకు శ్రీకారం కావాలి. భద్రాద్రి /కోతగుడెం 20 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త జిల్లా స్టాపర్:- 1982 కు పూర్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ నటించిన బొబ్బిలి పులి, కొండవీటి సింహం, సర్దార్ పాపారాయుడు, నా దేశం మొదలగు సంచలనాత్మక తెలుగు సినిమాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో సంచలనాలు సృష్టించి కోట్లాదిమంది తెలుగు ప్రజల సంపూర్ణ మద్దతుతో తమ ఆరాధ్య నటుడు యుగపురుషుడు శ్రీ ఎన్టీఆర్ నుఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం చేశారు తెలుగు ప్రజలు. జీతెలుగు చానల్ ద్వారా ఆదివారంరిలీజ్...