కేబుల్ టీవీ జర్నలిస్టులకు అక్రిడేషన్ ఇవ్వాలి

ముఖ్యమైన పాయింట్స్:సిపిఐ ఫ్లోర్ లీడర్ కూణంనేని సాంబశివరావు డిమాండ్ బషీర్బాగ్ / హైదరాబాద్ అనుణిత్యం ప్రజల కొరకు పాటుపడుతూ ప్రసారాలు కొనసాగిస్తున్న కేబుల్ టీవీ విలేకరులకు అందరికీ ప్రతి మండలానికి అక్రిడేషన్ సదుపాయం కల్పించాలని సిపిఐ శాసనసభ పక్ష నాయకులు కూణం నేని సాంబశివరావు ప్రభుత్వ ని డిమాండ్ చేశారు. శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో కేబుల్ టీవీ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రభుత్వం గతంలో ప్రతి జిల్లాకు నలుగురికి అక్కడేషన్లు ఇచ్చిన సందర్భ ని పురస్కరించుకొని ఈ ప్రభుత్వం కూడా ప్రతి నియోజకవర్గంలో రిపోర్టర్ కి కెమెరామెన్ కి వార్తల సేకరణకు...