బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో కేబుల్ టీవీ అసోసియేషన్ రాష్ట్రస్థాయి సదస్సు విజయవంతం

కేబుల్ టీవీ రంగ సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తాం: ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆంధ్రా పత్రికలు, ఛానళ్లపై ఉన్న ప్రేమ కేబుల్ టీవీ జర్నలిస్టులపై ఎందుకు లేదు?: సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి అర్హులందరికీ అక్రిడేషన్ కార్డులు అందేలా కృషి చేస్తా: కమిటీ మెంబర్ విరత్ అలీ భరోసా ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే భారీ మూల్యం తప్పదు: ఆనం చిన్నన్న హెచ్చరిక హైదరాబాద్: తెలంగాణలోని కేబుల్ టీవీ రంగానికి, అందులో పనిచేస్తున్న జర్నలిస్టులకు జరుగుతున్న అన్యాయాలపై ప్రశ్నించడానికి కేబుల్ టీవీ అసోసియేషన్ ఆధ్వర్యంలో బి నరసింహ చారి , పుదుల వెంకట్ అధ్యక్షతన హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో శనివారం నిర్వహించిన...