శివాలయం నిర్మించాలి
తిరుమలగిరి 20 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- శివాలయం ఆనవాళ్లు ఉన్న స్థలంలో శివాలయాన్నే నిర్మించాలని తొండ గ్రామ ప్రజలు గ్రామ కార్యదర్శికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్బంగా పలువురు గ్రామ ప్రజలు మాట్లాడుతూ గ్రామంలోని 353 సర్యే నంబర్లో 16 గుంటల ప్రభుత్వ భూమి ఉండగా అందులో శివుని ఆనవాళ్లు కలిగిన నంది, సూర్యుడి, వినాయక, సప్తమంత్రికుడి విగ్రహాలు ఉన్నాయని జిల్లా పురావస్తూ అసిస్టెంట్ డైరెక్టర్ గ్రామాన్ని సందర్శించి కాక తీయుల పరిపాలనలోని ప్రతాపరుద్రుడి కాలం నాటివని చెప్పారన్నారు ఇంతటి చరిత్ర కలిగిన స్థలంలో మహిళా సంఘము భవనం కానీ మరేదైనా భవనం నిర్మించకుండా శివాలయం మాత్రమే నిర్మించాలన్నారు. లేనట్లయితే ఆందోళన...