దేశం లోనే కోదాడ జాబ్ మేళా అతి పెద్ద జాబ్ మేళా...
ముఖ్యమైన పాయింట్స్:తెలంగాణలో రైతులు భూములు అమ్ముకొని పిల్లల్ని చదివించారు.... మట్టిలో మాణిక్యాల కు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికే ఎంతో కష్టపడి జాబ్ మేళా నిర్వహించాం... దేశంలోనే పేరుగాంచిన 350 కంపెనీలు జాబ్ మేళ లో వచ్చాయి... 30 వేల పైచిలుకు నిరుద్యోగులు జాబ్ మేళాకు తరలివచ్చారు... తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చి తీరుతుంది.... కోదాడ హుజూర్నగర్ నియోజక వర్గాల ప్రజలే మా కుటుంబ సభ్యులు... జాబ్ మేళాలో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి... కోదాడలో నిర్వహించిన జాబ్ మేళా దేశంలోనే అతిపెద్ద జాబ్ మేళాగా నిలిచిందని రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణలో రైతులు తమ భూములను అమ్ముకుని తమ పిల్లలను చదివించారని,...