గణేష్ నిమజ్జనం ఏర్పాట్లపై సమీక్షా సమావేశం
ముఖ్యమైన పాయింట్స్:ఏటూరునాగారం సర్పంచ్ కాకులమర్రి శ్రీలత ములుగు జిల్లా, సెప్టెంబర్ :19 ములుగు జిల్లాలోని ఏటూరు నాగారం మండలాలలో మండల కేంద్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ముగించుకునే కార్యక్రమంలో గణేష్ నిమజ్జనం ఏర్పాట్లల్లో ప్రజలకు ఏ హాని భక్తులకు ఏ హాని కాకుండా నిమజ్జన కార్యక్రమాలు ఏర్పాటు కోసం ఏటూరు నాగారం ఎంపీడీవో ఆఫీస్ ఆవరణంలో సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఏటూరునాగారం సర్పంచ్ శ్రీలత మాట్లాడుతూ రాబోయే 23వ తేదీన జరగబోయే వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.నిమజ్జన ఉత్సవాలకు గ్రామ పంచాయతీ తరఫున అన్ని విధాలా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.భక్తులకు...