🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 03 November 2026, 5:52 am Posted by : జేరిపోతుల రాంకుమార్

కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గెలుపు ఖాయం..

News Image
తిరుమలగిరి 03 నవంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో మెయిన్ రోడ్డు లోని మీ సేవ కేంద్రంలో పట్టభద్రుల ఓటు నమోదు కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఓటుకు ఆన్లైన్ చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్క పట్టభద్రుడు మీ యొక్క ఓటును కాంగ్రెస్ పార్టీకి వేసి మొదటి ప్రాధాన్యత ఓటును అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో ప్రజా ప్రభుత్వం లో ప్రతి ఒక్క నిరుద్యోగినికి ఉద్యోగాల కల్పనలో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలకు నిధులను వెచ్చించిన ఘనత ఆయనకే దక్కింది అన్నారు. నేడు హైదరాబాద్ కు ఎన్నో కంపెనీలను తెచ్చి ప్రైవేటు ఉద్యోగాలను ప్రతి నిరుద్యోగినికి స్కిల్ డెవలప్మెంట్ తో ఉద్యోగాలను భర్తీ చేయడం మా కాంగ్రెస్ పార్టీ దేహమన్నారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక శక్తి లా పట్టభద్రుల ఓట్లను ఈ వారం రోజుల్లోపు ఆన్లైన్ చేయించాలని ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు కార్యకర్తలకు అధిక సంఖ్యలో మన ప్రాంతం నుండి మొదటి ప్రాధాన్యత ఓటును సంపాదించుకుంటామని ఆయన తెలిపారు. ప్రతి కార్యకర్త కాంగ్రెస్ పార్టీ బలపరిచిన నాయకులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు. ఎల్సోజు నరేష్ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజయ్య. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్. లక్ష్మయ్య పలు గ్రామాల సర్పంచ్లు మున్సిపాలిటీ కౌన్సిలర్లు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పలు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
🏠 Home