🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 29 October 2026, 8:20 pm Posted by : Telangana Vaartha

భీమ్ మీడియా అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా అల్లి ప్రశాంత్

News Image
వాజేడు భీమ్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు వాజేడు భీమ్ మీడియా అసోసియేషన్ అధ్యక్షుడిగా అల్లి ప్రశాంత్ కుమార్ తెలంగాణ వార్త తెలుగు దినపత్రిక ఎన్నికయ్యారు, ఉపాధ్యక్షుడిగా అరకిల్ల సమ్మయ్య విశాల భారతి, సెక్రెటరీ( సర్వేశ్వరరావు మన తొలివెలుగు, జాయింట్ సెక్రటరీగా (అగ్గి శేఖర్ పెన్ గన్, సీకే న్యూస్ రహీం, నిత్య నిఘ కార్తీక్, డిడి9 వార్త వేణు, తెలంగాణ న్యూస్ ప్రసాద్,

ఎన్నికయ్యారు ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు పలువురు పత్రికేయులు శుభాకాంక్షలు తెలిపారు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకు రావడంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలబడడంలో పాత్రికేయుల పాత్ర కీలకమని పేర్కొన్నారు నిష్పక్షపాత వార్తలతో ప్రజల విశ్వాసాన్ని జర్నలిస్టుల ఐక్యతను కాపాడాలని సూచించారు అల్లి ప్రశాంత్ నాయకత్వంలో భీమ్ మీడియా అసోసియేషన్ బలోపేతమై పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు
🏠 Home