🏠 telanganavaartha.in
Watermark
Newspaper Logo
Date of Publish : 26 October 2026, 8:08 pm Posted by : Telangana Vaartha

ఈనాడు చరిత్రలో మొదటిసారిగా తప్పుడు వార్త ప్రచురించినందుకు క్షమాపణలు

News Image
కేటీఆర్ లీగల్ నోటీసులతో దిగొచ్చిన ఈనాడు దినపత్రిక

ఏసీబీ కోర్టు తన పాస్‌పోర్ట్ సీజ్ చేయమని ఆదేశాలు ఇవ్వకున్నా, ఇచ్చినట్లు ఈనాడు దినపత్రిక తప్పుడు కథనం ప్రచురించడంతో ఇటీవల లీగల్ నోటీసులు పంపిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

దీంతో తప్పుడు వార్త రాసినందుకు కేటీఆర్‌కు బేషరతుగా క్షమాపణలు చెబుతూ, డిజిటల్ మాధ్యమాలలో సహా అన్ని చోట్లా ఈ వార్తను తొలగిస్తున్నామని తమ లాయర్ ద్వారా బదులిచ్చిన ఈనాడు దినపత్రిక
🏠 Home